TT Ads

ఖమ్మం : శ్రీరామనవమి సందర్భంగా ప్రభాత్ టాకీస్ రోడ్ రామాలయం ఎదురుగా గల శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో అట్టహాసంగా నవమి వేడుకలను నిర్వహించారు . దేవాలయం ప్రధాన అర్చకులు గట్టు హరీష్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఘనంగా జరగవలసిన సీతారామ స్వామి వారి కల్యాణం ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా నిబంధనలను పాటిస్తూ స్వామి వారికి ధూప దీప నైవేద్యంతో ప్రత్యేక పూజలను నిర్వహించామని తెలిపారు . కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వచ్చినటువంటి భక్తులకు స్వామి వారు నిజరూప దర్శనం ఇచ్చారని పేర్కొన్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *