TT Ads

ముుంబై:పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోనే మహారాష్ట్ర అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 57 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక రాష్ట్రంలో నమోదైన కేసులను పరిగణించి చూస్తే, మహారాష్ట్ర ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. ఫ్రాన్స్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 60,922 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధిక కరోనా కేసుల నమోదు విషయంలో ఫ్రాన్స్ రెండవ స్థానంలో ఉంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *