TT Ads

ప్రజారోగ్యంతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడుతోంది,ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా ఉధృతి.మంత్రి ఆళ్ల నాని కరోనా వైఫల్యాలను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.కరోనా తీవ్రత లేకుంటే ఢిల్లీ ప్రభుత్వం ఏపీ ప్రయాణికులపై ఆంక్షలు ఎందుకు విధించింది?ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి కరోనా నివారణపై దృష్టి పెట్టాలి.కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలనే నినాదంతో రేపు ఫ్లకార్డుల ప్రదర్శన.ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తమ గృహాల్లోనే ఫ్లకార్డులతో నిరసన తెలపాలి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *