TT Ads

ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉంది.పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *