TT Ads

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపాలో ఇరు వర్గాల మధ్య విభేదాలు పరిషత్ ఎన్నికల్లో మరోసారి బహిర్గత మైంది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావు సోదరుడు రవీంద్ర.తాళ్లూరు మండలం శివరాంపురంలో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని.మద్దిశెట్టి వ్యతిరేక వర్గం ఆరోపించింది. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఆగ్రహించిన మద్దిశెట్టి వ్యతిరేక వర్గానికి చెందిన వారు.రవీంద్ర కారుపై రాళ్లు రువ్వారు. తమపై దాడికి దిగినవారిపై చర్యలు తీసుకోవాలంటూ.రవీంద్ర వర్గీయులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *