TT Ads

తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.కరోనా జాగ్రత్తలతో పోలింగ్​కు ఏర్పాట్లు.పోలింగ్‌ కేంద్రాల వద్ద అందుబాటులో శానిటైజర్‌, మాస్కులు, పీపీఈ కిట్లు.ఫిర్యాదుల కోసం పోలీస్ ఎన్నికల కంట్రోల్ రూం ఏర్పాటు.

ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ .నేడు తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక పోలింగ్‌ తిరుపతి లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌.చిత్తూరు జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ఉదయం 7 గం.ల నుంచి రాత్రి 7గం.ల వరకు పోలింగ్‌.తిరుపతి ఉప ఎన్నిక పోటీలో 28 మంది అభ్యర్ధులు తిరుపతి ఉప ఎన్నికకు మొత్తం 2,470 పోలింగ్‌ కేంద్రాలు.కొవిడ్‌ దృష్ట్యా ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్‌ కేంద్రం ఓటు హక్కు వినియోగించుకొనున్న 17,10,699 మంది ఓటర్లు.877 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో రక్షణ.పోలింగ్ బూత్ తెలుసుకోవడానికి ‘మే నో పోలింగ్ స్టేషన్’ యాప్,పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు.తొలిసారి 80 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *