TT Ads

గుంటూరు జిల్లా:పొన్నూరు మండలం ఉప్పరపాలెం గ్రామంలో దారుణ హత్య.రామకృష్ణ(30)అనే వ్యక్తిని కర్రతో కొట్టి చంపిన దుండగులు.అక్రమ సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు.సంఘటనా స్థలంలో విచారిస్తున్న పోలీసులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *