TT Ads

పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధి :కొంపల్లి లో గుండె పోటు తో గుర్తుతెలియని వ్యక్తి మృతి.కొంపల్లి బిగ్ బజార్ పక్కన పెట్రోల్ పంప్ ఎదురుగా చనిపోవడం జరిగింది.స్దానికుల సమాచారం తో దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *