TT Ads

చిత్తూరు జిల్లా(చంద్రగిరి): పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై సి మల్లవరం జంక్షన్ నందు టిడిపి నాయకుల నిరసన.ప్రైవేటు వాహనాలు మరియు స్కూల్ బస్సులలో లక్షల మందిని దైవదర్శనానికి అని చెబుతూ దొంగ ఓట్లు వేయడానికి వెళుతున్నట్లు టిడిపి నాయకుల వాదన.పోలీసులకు టీడీపీ నాయకులకు మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది.ఎమ్.ఆర్ పల్లి ఎస్ఐ జయచంద్ర వారితో అసభ్యంగా మాట్లాడినట్లు టిడిపి నాయకుల వాగ్వాదం.చంద్రగిరి పోలీసులు మరియు ఎంఆర్ పల్లి పోలీసులు వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నామని తెలిపారు…

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *