TT Ads

జమ్ముకశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ముష్కరుడ్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి,పుల్వామాలోని కాక​పొరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా సిబ్బంది.నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ముష్కరులు చిక్కినట్లు సమాచారం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *