TT Ads

అమరావతి: పురపాలికల్లో విలీనమైన గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుతం కోర్టు కేసులు, జనాభా గణన, ఓటర్ల జాబితాలో సమస్యలు ఉన్నట్లు ఎస్‌ఈసీ హైకోర్టుకు తెలిపింది. అన్ని సమస్యలు తొలిగాక, అధికారులు కోరితేనే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయస్థానానికి తెలిపింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *