TT Ads

పురపాలక చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీఏపీ పురపాలక చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేసింది.ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ బిశ్వభూషన్‌ ఆమోదం తెలపగా.త్వరలోనే ఎస్​ఈసీకి పంపనుంది. ఎస్​ఈసీ నుంచి నోటిఫికేషన్ వచ్చిన అనంతరం నగర పాలికల్లో ఇద్దరేసి డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ.ఇద్దరేసి వైస్ ఛైర్మన్లు ఉండేందుకు వీలు కలుగుతుంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *