TT Ads

విజయవాడ: పాయకపురం సుందరయ్య నగర్ శ్రీ పుచ్చలపల్లి సుందరియ్య మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కి కరోనా పాజిటివ్, స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న 162 విద్యార్థులు,భయందనలో విద్యార్థులు మరియ తల్లిదండ్రులు.సోమవారం వరకు సెలవు ప్రకటించిన విద్యశాఖ అధికారులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *