TT Ads

అదే విధంగా కొమ్ముచిక్కాలలో మరో 5 గురికి కరోనా పోసిటివ్ నిర్ధార,తణుకు బాయ్స్ పాఠశాలలో 1 విద్యార్థి, నరసాపురంలో 1 విద్యార్థికి పోసిటివ్.మరింత మంది విద్యార్థులకు పోసిటివ్ సోకినట్లు సమాచారం.అప్రమత్తమైన విద్యాశాఖ ఉన్నతాధికారులు.డీఈఓ రేణుక ఆదేశాల మేరకు పాఠశాల లోని 10వ తరగతి విద్యార్థులందరికి కరోనా పరీక్షలు నిర్వహణ.వరుసగా విద్యార్థులు కరోనా భారిన పడుతుండటంతో ఆందోళన చెందుతున్న జిల్లా విద్యాశాఖాధికారులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *