TT Ads

నల్గొండ -వరంగల్- ఖమ్మం: పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా రెండోసారి విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని మంగళవారం జూబ్లీ హిల్స్లోని నివాసంలో కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ జాతీయ వైస్ చైర్మన్ టీ-వీ రవి శేఖర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు ,కే సి ర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎన్ని అసత్యాలు ,ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని ఓటు తో గట్టిగా సమాధానం చెప్పారని రవి శేఖర్ రెడ్డి అన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *