TT Ads

గుడివాడ(కృష్ణా జిల్లా): పలు జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన గుడివాడ 2 టౌన్ పోలీసులు.దొంగల వద్ద నుండి 10 లక్షలు విలువ చేసే 200 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం అడిషనల్ ఎస్పీ మల్లికా గార్గ్, ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి సత్యానందం, వన్టౌన్ సిఐ గారు, టూ టౌన్ సిఐ గారు ,ఎస్సైలు మిగతా సిబ్బంది పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *