TT Ads

నెల్లూరు:పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులుబోగోలు మండలం తెల్ల గుంట గ్రామంలో ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు..తాగునీటి సమస్యను పరిష్కరించలేదని ఎన్నికలకు దూరంగా ఉన్న గ్రామ ప్రజలు..అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పెడచెవిన పెట్టారని ఆరోపణ..మూడు రోజులుగా ఖాళీ బిందెలతో నిరసన తెలియజేస్తున్న గ్రామ ప్రజలు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *