TT Ads

పది నిమిషాలు మాస్క్ పెట్టుకుంటేనే తల్లడిల్లి పోతున్నారు. అలాంటిది సిబ్బంది ఒక్కొక్కరు 12 గంటలు పి.పి కిట్లతో ఊపిరి ఆడక చచ్చిపోతూ మనకి ఊపిరి పోస్తున్నారు.చేతులు జోడించి వేడుకుంటున్నా.. అత్యవసరమైతేనే బయటకి వెళ్ళండి. ఖచ్చితముగా మాస్క్ ధరించండి. భౌతిక దూరం పాటించండి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *