TT Ads

ది.14.03.2021న కొణిజేర్ల మండలం లోని ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు గారు వైరా ఎమ్మెల్యే శ్రీ లావుడ్యా రాములు నాయక్ గారు పరిశీలించి ఎన్నిక సరళి గురించి మండల పార్టీ నాయకులతో చర్చించి పట్టబద్రులకు పోలింగ్ స్లీప్ లను రాసి అందించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటును మూడవ నెంబర్ బాక్స్లో 1నెంబర్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు కమిటీ అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు గారు,విత్తనాభివృద్ధి చైర్మైన్ కొండబాల కోటేశ్వరరావు గారు,వైరా మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, మండల పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు,ఎంపీపీ గోసు మధు, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు,సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి,రైతు బంధు మండల కన్వీనర్ దోడ్డపునేని రామారావు,సర్పంచ్ల సంగం మండల అధ్యక్షులు చల్లా మోహన్ రావు,సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, సర్పంచ్లు అద్దంకి చిరంజీవి,రంగు సత్యనారాయణ, మూడ్ సురేష్,పరికపల్లి శ్రీను,రాయల నాగేశ్వరరావు,వంకుడొత్ బాలాజీ, మీర్జా రోషన్ బేగ్,షైక్ అబ్జాల్ బీ,కాంపెల్లి స్వప్న,ఎంపీటీసీలు బురా ప్రసాద్,గుండ్ల కోటేశ్వరరావు,వింజం విజయ,అంబెడ్కర్, బాణోత్ బాలాజీ,వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దరవత్ బాబులాల్, తాళ్లూరి చిన్నపుల్లయ్య,సురభి వెంకటప్పయ్య,కొచర్ల భిక్షం,నాయకులు రాయల పుల్లయ్య, పొట్లపల్లి శేషగిరిరావు,కొనకంచి మోషే,సాయిని నరసయ్య, చల్లగుండ్ల సురేశ్, వడ్లమూడీ లక్ష్మయ్య,లకవత్ దేవేందర్, బాణోత్ రాంబాబు,లకవత్ ప్రకాష్,తేజవత్ మదన్,కనగంటి రావు, శీలం వెంకట్రామిరెడ్డి,షైక్ ఖాదర్, గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులు,పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *