TT Ads

నైట్ కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలి.  ప్రజలు స్వచ్చందంగా ఇళ్లలోనే ఉండాలి.  అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇస్తాం.  నైట్ కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తాం.  అనుమతి ఉన్న రంగాలవాళ్ళు ఐడి చూపాలి.  అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తప్పవు-సీపీ సజ్జనార్ 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *