TT Ads

కడప : నేడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా మరికొంత మంది అనుమానితుల్ని ప్రశ్నించనున్న సీబీఐ – వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో స్పీడ్ పెంచిన సీబీఐ – పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కేంద్రంగా సీబీఐ విచారణ – వివేకానందరెడ్డి అనుచరులు ఎర్ర గంగిరెడ్డి, ఇనాయతుల్లాలను ప్రశ్నించిన సీబీఐ

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *