TT Ads

శ్యామా ప్రసాద్ ముఖర్జీ వేసిన పునాదులపై నిర్మితమై,దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదానికి కట్టుబడి పంక్తిలో చివరి వ్యక్తికి తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ ఆచరిస్తూ,అటల్, అద్వానీ తదితర అగ్రనేతల మార్గదర్శనంలో.అమిత్ షా నాయకత్వంలో ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ప్రపంచంలో భరతమాతను విశ్వ గురువుగా నిలిపే యజ్ఞంలో భాగమైన.భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుకు అభిమానులుకు మద్దతుదారులకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *