TT Ads

న్యూ ఢిల్లీ: నేడు దేశవ్యాప్తంగా ఈ-ప్రాపర్టీ కార్డుల పంపిణీ కార్యక్రమం,ఈ-ప్రాపర్టీ కార్డుల పంపిణీని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తులకు సంబంధించిన ఈ-ప్రాపర్టీ కార్డుల పంపిణీ.కేంద్రం చేపట్టిన స్వామిత్వ పథకం కింద కార్డుల పంపిణీ.నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు కార్డులు.ఈ ప్రాపర్టీ కార్డులు అందుకోనున్న 4.09 లక్షల మంది లబ్దిదారులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *