TT Ads

తిరుపతి: తిరుపతి నుండి ఢిల్లీ వెళ్లనున్న ఎంపీలు రామ్మోహన్ నాయుడు,గల్లా జయదేవ్,కనకమేడల రవీంద్ర కుమార్.సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ ఎంపీలు.నిన్న చంద్రబాబు తిరుపతి ప్రచారం సందర్భంగా దాడి జరిగిన ఘటన అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లనున్న టీడీపీ ఎంపీలు.తిరుపతి ఉప ఎన్నికను కేంద్ర బలగాలతో నిర్వహించాలి అని కొరనున్న టీడీపీ ఎంపీలు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *