TT Ads

అమరావతి:నేడు ‘జగనన్న వసతి దీవెన’ నిధులను ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి విడుదల చేయనున్నారు.కంప్యూటర్ బటన్ నొక్కి దాదాపు 11 లక్షలకుపైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.2020–21 సంవత్సరానికి 11,92,834 విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో 1,147.41 కోట్లు జమ కానుంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *