TT Ads

అనంతపురం:నేటి నుంచి సర్వజన ఆసుపత్రి లో అత్యవసర సేవలు మినహా అన్ని రకాల వైద్య సేవలు బంద్.ఆసుపత్రిని మొత్తం కోవిడ్ సేవలకు అనుగుణంగా మార్చేసిన అధికారులు.ప్రసవాలు, చిన్నపిల్లల చికిత్స మినహా అన్ని రకాల వైద్య సేవలు బంద్.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *