TT Ads

నెల్లూరు జిల్లా: జిల్లా లో కోవిడ్ బాధితులకు వైద్యం సక్రమంగా అందించేందుకు అధికారులు, వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఆక్సిజన్ తమిళనాడు నుండి రావడం లో కొంత ఇబ్బంది ఏర్పడింది.అయినా సరే విశాఖపట్నం, బళ్లారి, ఇస్రో ల నుండి సమకూర్స్హుకుంటున్నాము అపధకాలంలో పని చేసే అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా కించపరచవద్దు.ప్రతి పక్ష నేతలు సూచనలు చేయండి స్వీకరిస్తాం…దయచేసి అధికారులును కించపరచవద్దు.అన్ని ఆసుపత్రిలలో వైద్యులు, విధినిర్వహణలో వివిధ శాఖల అధికారులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు.వ్యాక్సిన్ లు తెప్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.87 వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం పని చేసిన ప్రభుత్వం,వ్యాక్సిన్ ల కోసం 1600 కోట్ల రూపాయలు ఖర్చుకు వెనుకాడతామా అని సీఎం చెప్పారు.అనవసరంగా నిందలు వేసే బదులు.చంద్రబాబు కి అత్యంత సన్నిహితులు దే అయిన బయోకాన్ కంపెనీ తో మాట్లాడి వ్యాక్సిన్ లు ఇప్పించొచ్చు కాదా.వ్యాక్సిన్ సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నియంత్రణ లోని అంశం అని మీకు తెలియదా

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *