TT Ads

నూతన సీఈసీగా సుశీల్ చంద్ర నియమితులయ్యే అవకాశం ఎన్నికల సంఘంలో సీనియర్ ను సీఈసీగా నియమించడం ఆనవాయితీ నేడు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఈసీ సునీల్ అరోరా సుశీల్ చంద్ర నియామకాన్ని కేంద్రం ఎప్పుడైనా ప్రకటించే అవకాశం నూతన సీఈసీగా సుశీల్ చంద్ర రేపు బాధ్యతలు చేపట్టే అవకాశం 2019 ఫిబ్రవరిలో కమిషనర్ గా నియమితులైన సుశీల్ చంద్ర 2022 మే 14 వరకు ఉన్న సుశీల్ చంద్ర పదవీకాలం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *