TT Ads

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం లో రేజర్ల గ్రామం న్యూ సాంగ్ హై స్కూల్ ఆవరణంలో గాస్పల్ ఫర్ ట్రైబల్ సోషల్ సర్వీస్ సొసైటీ ఖమ్మం వారి ఆధ్వర్యం లో సత్తుపల్లి మండలం మరియు వేంసూరు మండల ప్రాంతాలలో పనిచేస్తున్న 60 మంది నిరుపేద పాస్టర్లకు ఈ కరోనా టైంలో మందిరాలు మూతపడి చాలా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను గుర్తించి సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కె.మహేష్ చేతుల మీదుగా పంపిణీ చేసినారు ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ G.T.SSS వ్యవస్థాపకులు బిషప్ ఎం జాకబ్ కరోనా విపత్కర పరిస్థితులలో చేస్తున్న సేవలను వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ జనరల్ నంబూరి సిల్వియా జయదీప్ మరియు నంబూరి జయదీప్ ముఖర్జీ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ NCC వేంసూర్ మండల అధ్యక్షులు పి పౌల్ రాజు మున్సిపల్ కౌన్సిలర్ అనిల్ గారు సంస్థ ప్రతినిధులు A.పుల్లారావు,m. సతీష్ తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *