TT Ads

ఖమ్మం : నగరంలో న్యూ రైల్వే గేట్ మోహన్ రోడ్డు ప్రాంతంలో గత కొంత కాలం నుండి నివాసం ఉంటూ సాదాసీదాగా సోడాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్న వృద్ధ మహిళ లంక లక్ష్మి వయసు 70 సంవత్సరాలు కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం నాడు తుది శ్వాస విడిచారని కుటుంబా సభ్యులు తెలియజేయగా వెంటనే మానవతా దృక్పథంతో మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశ్యంతో తన వంతుగా వారి కుటుంబానికి 5000 వేల రూపాయలను హార్దిక సహాయంగా టీఆర్ఎస్ పార్టీ 36వ డివిజన్ తాజా కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహనరావు గారు అందజేశారు . ఈ కార్యక్రమం లో డివిజన్ సెక్రెటరీ పిల్లుట్ల కృష్ణ , సట్టు మురళి , సోమారపు రాము , సన్నె అనిల్ , డొమపర్తి ఆనంద్ , కొప్పు కుమార్ తదితరులు పాల్గొన్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *