TT Ads

న్యూయార్క్‌: కరోనా కారణంగా భారత్‌లో పరిస్థితి చూసి తన హృదయం ముక్కలైందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చినందుకు అమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆక్సిజన్ పరికకరాల కొనుగోలులో భారత్‌కు మద్దతిస్తామని సత్య నాదెళ్ల వెల్లడించారు. భారత్‌కు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ తన వనరులను ఉపయోగిస్తుందని తెలిపారు. భారత్‌ పరిస్థితిపై గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కూడా ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *