TT Ads

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రానున్న ఉప ఎన్నికల దృశ్య గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల బూత్ కమిటీ సభ్యుల సమావేశాలు నిర్వహించి బూత్ కమిటీలను పటిష్టం చేయడానికి నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ #కంకణాలశ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు #పాల్వాయినవీన్రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన గుర్రంపూడ్ మండల బూత్ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి #మంత్రిశ్రీనివాస్ గారు బూత్ కమిటీ సభ్యులకు దిశ నిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తు కార్యచరణ గురించి వారికి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షులు,నాగార్జునసాగర్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జి #లాయక్అలీ గారు నియోజకవర్గ ఉప ఎన్నికల ఇంఛార్జి #సంకినేనివెంకటేశ్వరరావు గారు, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జి #కంకణాలనివేదిత_రెడ్డి గారు రాష్ట్రం నుండి నియమితులైన మండల ఇంఛార్జి నారాయణ యాదవ్, సహ ఇంచార్జీ నూకల వెంకట నారాయణ రెడ్డి గారు,నియోజకవర్గ నాయకులు కడారి అంజయ్య యాదవ్,రిక్కల ఇంద్రసేనారెడ్డి గారు, పానుగొతు రవి కుమార్ నాయక్ గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి చేనమొని రాములు గారు, జిల్లా ఉపాధ్యక్షులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు, జిల్లా కార్యదర్శిలు కటకం మల్లిఖార్జున్ గారు, వేదాంతం గోపినాథ్ గారు, మండల ప్రధాన కార్యదర్శులు చక్రవర్తి, వినోద్, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *