TT Ads

గుంటూరు జిల్లా:నరసరావుపేట పాలపాడు రోడ్ లో గల వ్యాక్సిన్ కేంద్రం వద్ద తోపులాట కో వ్యాక్సిన్ వచ్చిందని తెలియడము తో రెండో డోస్ కోసం ఒక్కసారి గా వచ్చిన ప్రజలు కోవిడ్ నిబంధనల కు తగినట్టు ఏర్పాట్లు చేయని అధికారులు కనీస సామాజిక దూరం పాటించని ప్రజలు.హుటాహుటిన వ్యాక్సిన్ కేంద్రం వద్దకు వచ్చిన సబ్ కలెక్టర్.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *