TT Ads

దయిత్వ,ఆధ్వయిత.. వేదాంత, వేద సహిత ప్రమాణంగా దేవుణ్ణి నిరూపిస్తామని చెప్పుకొనే వాళ్ళు,, భగవంతుడు ఇచ్చిన దేహానికి శస్త్ర చికిత్సలా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవాళ్ళు..
అంతా జనానికే
తమకాడికి వొచ్చేతలికి ప్రాణ భయం
కంటికి కనపరాని వైరస్ అంటే భయం
తాము నమ్మిన వేదాంతం వైరస్ ను చంపలేదని, దాని దాడి నుంచి దేవుడు కాపాడలేడని అపనమ్మకం
పసుపు.. వెల్లుల్లి.. మిరియాలు.. ఆవు ఉచ్చ వైరస్ ను చంపుతుందని మొన్న మొన్నటి దాకా కారుకూతలు
చివరకు శాస్త్ర విజ్ఞానాన్ని ఆశ్రయించక తప్పని స్థితి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *