TT Ads

నగరంలో జరుగుతున్న రాపిడ్ ఫీవర్ సర్వే ను అకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్ లో కోవిద్ కౌన్సిలింగ్ సెంటర్ పరిశీలన.జ్వరం లక్షణాలతో వచ్చిన వారికి అందిస్తున్న మందులు, సలహాలు సూచనలను స్వయంగా పరిశీలించిన సి. ఎస్.స్వల్ప జ్వర లక్షణాలు ఉన్న వారు వెంటనే సమీపంలోని ఆసుపత్రుల్లో పరీక్ష చేసుకొని, ఉచితంగా అందచేసే మందులను వాడాలి.సోమేశ్ కుమార్.సి. ఎస్. తోపాటు హెల్త్ సెక్రెటరీ రిజ్వి, జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, జోనల్ కమీషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *