TT Ads

నందిగామ:చందర్లపాడు మం. కాసరబాద, ఏటూరు వద్ద అక్రమంగా తిరుగుతూ బైక్, మనుషులను తరలిస్తున్న రెండు నాటు పడవులను సీజ్ చేసినట్లు వెల్లడించిన స్పెషల్ బ్రాంచ్ ఎస్ ఐ మురళి కృష్ణ.స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ స్వామి సహా కానిస్టేబుల టీం ల ఆధ్వర్యంలో ఈ దాడులు.చందర్లపాడు మం చింతలపాడు వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 279మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ బ్రాంచ్ యస్ ఐ మురళీ కృష్ణ, సిబ్బంది.తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు తరలిస్తున్న క్రమం లో మొబైల్ పార్టీ 4 అక్రమ మద్యం గుర్తించి తనిఖీల్లో బయట పడ్డ అక్రమ మద్యం.నందిగామ మం అడవిరావులపాడు వద్ద తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న 150 మద్యం బాటిళ్లు కారు సీజ్ చేసిన స్పెషల్ బ్రాంచ్ ఎస్ ఐ మురళీకృష్ణ

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *