TT Ads

ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బెయిల్ పిటిషన్పై విచారణకు సిద్దమన్న ఆయన న్యాయవాదులు.దీనికి ప్రతిగా వారం రోజులు సమయం కావాలని కోరిన ఏసీబీ ఏపిపి.నిర్థ్వధంగా తిరస్కరించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.ముద్దాయిలు ఆసుపత్రిలో ఉన్న కారణంగా కస్టోడియల్ ఇంటరాగేషన్ పూర్తి చేయలేక పోయామని కావున బెయిలు ఇవ్వరాదని న్యాయమూర్తి ని కోరిన ఏపిపి.ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటి వరకు అనగా 7 మే 2021 వరకు ఇచ్చిన కస్టడీ గడువు పొడిగించబొనని తేల్చిచెప్పిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.హైకోర్టు ఉత్తర్వుల మేరకు బెయిల్ పిటిషన్లను డిస్పోస్ చేయవలసి ఉన్నందున ఎట్టి పరిస్థితులలో ఆర్గ్యుమెంట్ చెప్పవలసినదేనని ఏసీబీ ఏపీపీకి తేల్చిచెప్పిన న్యాయమూర్తి.ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తన తరపు వాదనలను వినిపిస్తానన్న ఏపీపీ.వాదనలు విన్న తర్వాత రేపు అనగా 7 మే 2021 న బెయిల్ పిటిషన్పై తీర్పు చెప్తానన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *