TT Ads

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజను గ్రామాలల్లో PACS కేంద్రాల ద్వారా కొనుగోలు చేయు ప్రక్రియలో ధాన్యం కొనుగోలు చేయు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి అని ఏర్పాట్లపై వ్యవసాయ అధికారులు, రైస్ మిల్లర్లతో ఖమ్మంలోని కలెక్టరేట్ నందు నిర్వహించిన కలెక్టరు సమీక్షా సమావేశంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగులు, కాటాలు, లారీల ఎగుమతిలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలి అని, కల్లాల ఏర్పాటు పై రైతులకు పలు సూచనలు చేయాలి అని సమావేశంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారితో పాటు జిల్లా కలెక్టరు RV. కర్ణన్ గారు, అదనపు కలెక్టరు ఎన్. మధుసూదన్ గారు, DRDA అధికారులు, వ్యవసాయ అధికారులు, రైస్ మిల్లర్లు యాజమాన్యాలు, తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *