TT Ads

యాంకర్ : జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తున్ని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

వాయిస్ ఓవర్ : కడప జిల్లా వేంపల్లికి చెందిన బడి వంశీరెడ్డి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ 2017లో ఏస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిది లో 7 ద్విచక్ర వాహనాల చోరీ కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్ళాడు.. తిరిగి బయటకు వచ్చి కూకట్‌పల్లి , కేపీహెచ్ బీ పోలీసు స్టేషన్ పరిధిలో9 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. బాచుపల్లి ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుని నకిలి తాళాలు ఉపయోగించి తాళాలు తీసి వాహనాలను దొంగిలిస్తున్నాడు.. విశ్వసనీయ సమాచారం ప్రకారం కూకట్‌పల్లి వై జంక్షన్ లో యాక్టీవాను దొంగిలించి వెలుతుండగా వంశీరెడ్డిని అదుపులోకి తీసుకొని అతని నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు ..నిందితుని పై ఫీడి యాక్ట్ నమోదు చేస్తామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు..

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *