TT Ads

కుత్బుల్లాపూర్ :ద్విచక్ర వాహనము నడుపుతూ తెల్లవారుజామున అదుపు తప్పి వ్యక్తి మృతి,సిర్రా హరీష్ (25) ప్రవేట్ ఉద్యోగి దేవరయాంజాల్ వద్ద బైక్ అదుపు తప్పి మృతి చెందాడు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *