TT Ads

సత్‌గావ్‌ ఆర్మీ క్యాంపు సమీపంలో సంచరిస్తున్న ఓ ఏనుగు అక్కడే రోడ్డుపై నిలిపిన బైక్‌కు దగ్గరికి వచ్చి చూసింది.అనంతరం బైక్‌ అద్దానికి తగిలించిన హెల్మెట్‌ను తొండంతో తీసుకుంది.ఆ తర్వాత రెండు అడుగులు వేసిన గజరాజు ఆ హెల్మెట్‌ను పొట్టలో వేసుకుంది.అనంతరం తనకేమీ తెలియదన్నట్లు ముందుకు సాగింది.ఇదంతా సమీపంలో ఉండి గమనిస్తున్న కొంత మంది అధికారులు ఏనుగు హెల్మెట్‌ను కిందపడేసి తొక్కేస్తుందని భావించారు.కానీ ఏనుగు మాత్రం నోట్లోకి వేసుకొని మింగేసింది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *