TT Ads

శ్రీకాకుళం జిల్లా: దేశానికే స్ఫూర్తి ప్రదాత బాబా సాహెబ్ అంబేద్కర్.అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది.అంబేద్కర్ స్ఫూర్తి తో వైఎస్ జగన్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు.కరోనా ప్రబల కూడదని మా నాయకుడు తిరుపతి ఉపఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారు.వరుస ఫలితాలు చూసి టీడీపీ నేతలు ఇప్పటికే బెంబేలెత్తిపోయారు.చంద్రబాబుకు ఈ మధ్య మతిస్థిమితం తప్పినట్లు కనిపిస్తోంది ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.చంద్రబాబు ఎన్నికలు బహిష్కరించాం అని చెప్పినా, టీడీపీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేశారు తెలుగుదేశం పతనం అయిపోతుందని స్వయంగా అచ్చెన్నాయుడు అన్నాడు.తిరుపతి ఎన్నికల్లో 4 లక్షల మెజారిటీతో వైసిపి అభ్యర్థి గెలవబోతున్నారు.తెలుగుదేశం పార్టీకి త్వరలో ఖాళీ కాబోతోంది రాబోయే ఎన్నికల్లో టిడిపికి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదు.శ్రీకాకుళం కార్పొరేషన్ కి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *