TT Ads

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్స్టంట్ లోన్ అప్స్ కేసులో చార్జిషీట్ సిద్ధం చేసిన సిసిఎస్ సైబర్ క్రైమ్స్ పోలీసులు .ఇప్పటివరకు ఇరవై మంది అరెస్ట్, ఢిల్లీ లో ఆరుగురు , హైదరాబాద్ లో ఆరుగురు, బెంగుళూరు లో ఏడుగురు , కర్నూల్ లో ఒకరు అరెస్ట్మ మొత్తం 22 వేల కోట్ల మోసపూరిత వ్యాపారం197మొబైల్ అప్స్ ద్వారా లక్షలాది మందికి అత్యధిక వడ్డీ తో పదివేల లోపు రుణాలు..దేశంలోని పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల( ఎన్ బి ఎఫ్ సీ ) ను యథేచ్ఛగా వాడుకున్న ముఠా ప్రధాన నిర్వాహకుడు చైనా దేశీయుడు లాంబో..బెంగుళూరు కేంద్రంగా పిన్ పింగ్ టెక్నాలజీస్ , ల్యూఫాన్గ్ టెక్నాలజీస్, నా బ్లూమ్ టెక్నాలజీస్ , హార్ట్ ఫుల్ టెక్నాలజీస్ పేరుతో నాలుగు సంస్థలు ఏర్పాటు చేసిన లాంబో .తర్వాత వేగంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో కాల్ సెంటర్లు ఏర్పాటు..బిటెక్ విద్యార్థులను ఉద్యోగులుగా చేర్చుకుని వారిని వారి సంతకాలు తీస్కొని వారిపేరుపై రుణాలురాష్ట్రాల వారీగా స్థానిక ఫైనాన్స్ వ్యాపారులను ఉచ్చులోకి లాగిన లాంబో ..పైసా పెట్టుబడి లేకుండా వేలకోట్ల వ్యాపారంప్రధాన సూత్రధారి అయిన చైనా దేశీయుడు యోన్ యోన్ అలియాస్ జెన్నిఫర్ చైనా నుండే లాంబో ద్వారా భారత్ లో కార్యకలాపాలునిర్వహించినందున అరెస్ట్ చేయలేక పోయిన పోలీసులు…

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *