TT Ads

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతపై సుప్రీంకోర్టులో విచారణ .ఆక్సిజన్ కొరతపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీకోర్టు .కరోనా మందుల కొరతపై కూడా కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు .ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించిన సుప్రీంకోర్టు . దేశ వ్యాప్తంగా పరిస్థితి అల్లకల్లోలంగా మారిందన్న కోర్టు .చోద్యం చూడడం సరికాదని కేంద్రంపై మండిపడ్డ చీఫ్ జస్టిస్.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *