TT Ads

న్యూఢిల్లీ: దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా పాజిటివ్ కేసులు.రోజువారి కరోనా పాజిటివ్ కేసులు లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత్.దేశంలో వరుసగా మూడో రోజు మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు.గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,32,320 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు.కరోనా తో 2256 మంది మృతి.భారత్ లో 24,22,080 కరోనా పాజిటివ్ కేసులు.ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారు 1,36,41,406 మంది.దేశవ్యాప్తంగా 1,62,57,309 కరోనా పాజిటివ్ కేసులు.భారత్ లో ఇప్పటివరకు 1,86 లక్షలకు చేరిన కరోనా మరణాలు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *