TT Ads

విశాఖపట్టణం: దేశంలో తక్కువ ధరకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తుంది విశాఖ స్టీల్‌ప్లాంట్ మాత్రమేనని కార్మిక సంఘాలు తెలిపాయి. ప్రభుత్వ రంగంలో ఉండటం వల్లే ఇదంతా సాధ్యపడుతున్నట్లు వెల్లడించాయి. ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *