TT Ads

కుత్బుల్లాపూర్ :రోడ్డు ప్రమాదం సాఫ్ట్వేర్ ఉద్యోగిని కి గాయాలు.ఆసుపత్రి కి తరలింపు,లింగంపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రీతూ గోయల్(32) తన ద్విచక్రవాహనం పై మేడ్చల్ జిల్లా బాహదూర్ పల్లి లోని టెక్ మహీంద్రా కంపెనీలో విధులకు వెళ్తుండగా బాహదూర్ పల్లి-బౌరంపేట రహదారిపై అదుపుతప్పి కిందపడిపోయింది.దీంతో ఆమె తలకు తీవ్రగాయలవగా 108 అంబులెన్స్ సిబ్బంది ఆమెను మదీన గూడ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు,ఘటన స్థలంలో పడిపోయిన రీతూకు చెందిన సామగ్రి ల్యాప్ టాప్, బంగారు గాజులు, ఫోన్, నగదు అంబులెన్స్ సిబ్బంది తన కుటుంబ సభ్యులకు అప్పగించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *