TT Ads

గుంటూరు: దాచేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రెండు లారీలు ఒకదాని వెనుక ఒకటి ఢీ,ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.మరో ముగ్గురికి తీవ్రగాయాలు,క్షతగాత్రులను స్థానికులు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.గామాలపాడు గ్రామ శివారులో చోటు చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు.మృతులు గామాలపాడుకు చెందిన వెంకటరామయ్య, జానీ బాషాగా పోలీసులు గుర్తింపు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *