TT Ads

దళితుల అభ్యున్నతి కోసం బాబుజగ్జీవన్‌రామ్‌ గారు చేసిన సేవలు మరువలేనివని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు అన్నారు. ఈ రోజు బాబుజగ్జీవన్‌రామ్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలాలు వేసి నివాళులర్పించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *