TT Ads

దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 2 వ వార్డులో రెండవ దశ కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందకుండా వార్డులో మున్సిపల్ సిబ్బందితో హైడ్రో ఫ్లోరైడ్ ను స్థానిక కౌన్సిలర్ నాగాయపల్లి సుజాత శ్రీనివాస్ పిచికారీ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు కన్నయ్య మైనార్టీ అధ్యక్షుడు ఎండీ మొయినుద్దీన్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *